హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెందుర్తిలో నారా బ్రాహ్మణి పర్యటన

VSP: పెందుర్తి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో నారా బ్రాహ్మణి ఆదివారం పర్యటించారు. తమ వ్యాపార సంస్థల అవుట్ లెట్లను సందర్శించి నిర్వహకులతో మాట్లాడారు. బ్రాహ్మణి రావడంతో స్థానికులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. చినముషిడివాడ, సుజాతనగర్ 80 అడుగుల రహదారిలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలపై బ్రాహ్మణి ఆరా తీశారు.