హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి విరాళం

WG: భీమవరంలోని శ్రీదుర్గాలక్ష్మీ అమ్మవారి గుడి పునఃనిర్మాణానికి రూ.4 కోట్ల అంచనాతో పనులు చేపట్టనున్నారు. ఓఎన్జీసీ ఉద్యోగి బాదం శ్రీనివాస్ కుటుంబం రూ.10 లక్షలు, వడ్డీ శ్రీకాంత్ రూ.1,00,116 విరాళాన్ని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా అందించారు. దాతలు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.