హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాల్లో మొరాయించిన సర్వర్లు

WG: దసరా ఉత్సవాల తొలిరోజే పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఆన్‌లైన్ సర్వర్ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో దర్శనం, పూజా టికెట్ల కోసం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు బారులు తీరి తీవ్ర ఇబ్బందిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత సాంకేతిక సమస్య పరిష్కారమై సర్వర్ పునరుద్ధరించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.