హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన జనసేన నాయకుడు

PPM: కురుపాం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు నేరెడుబిల్లి వంశీ అరకు పార్లమెంట్ నిర్వాహక కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే జగదీశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆమె వంశీని శాలువాతో సత్కరించి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.