ELR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించి తీరుతామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో బీసీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కోర్టుల ద్వారా రిజర్వేషన్లు తగ్గించడం వల్లే 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని మండిపడ్డారు
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34% సీట్లకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే


