సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 397 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 190 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా విఫలమైనప్పటికీ టెయిలెండర్లతో కలిసి 174 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 2016లో ఇంగ్లండ్‌పై టెయిలెండర్లతో కలిసి కోహ్లీ 171 పరుగులు జోడించిన రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
క్రీడలు
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన రెన్‌షా

