హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

WG: దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఆదివారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో బాలా త్రిపుర సుందరి అలంకరణలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అధికారులు కనుమూరి రఘురామరాజుకు ఘన స్వాగతం పలికారు.