NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.కె. వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం బోర్డు సభ్యులు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో సారెను సమర్పించారు. దుర్గ గుడి అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ


