సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో పదో నంబరులో బ్యాటింగ్‌కు వచ్చి 1,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇందుకోసం లియోన్ 98 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (825) తర్వాతి స్థానంలో లియోన్ ఉన్నాడు.
క్రీడలు
నాథన్ లియోన్ అరుదైన ప్రపంచ రికార్డ్


