W.G: నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నానికి ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అనంతరం జోరుగా భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలకు ఈ హఠాత్తు వర్షం గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో ఒక్కసారిగా మారిన వాతావరణం


