హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం

AKP: ఎల్‌బీపీ అగ్రహారంలో 2016 నుంచి అసంపూర్తిగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే రాజు ఆదివారం ప్రారంభించారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఇటీవల రూ.1.3 కోట్లు అదనంగా మంజూరు చేయించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ పథకాన్ని మంజూరు చేయించానని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.