అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్రమాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి'


