హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ శ్రేణులు సన్నద్ధం కావాలి'

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేటలోని YCP పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలాకి మండల వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.