హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై ప్రజలకు పోలీసుల అవగాహన

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు పోలింగ్ ప్రాంతాలను సందర్శించి, ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడరాదని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు కోరారు.