KRNL: ఆదోని పిరమిడ్స్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఆదోని మండలంలోని 47 గ్రామాల్లో అహింస, శాఖాహారం, ధ్యానంపై అవగాహన కల్పించేందుకు 50 మంది ప్రచార యాత్ర చేపట్టారు. బంగ్లా ఆంజనేయ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్రలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అహింస, శాఖాహారంపై అవగాహన యాత్ర


