హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విభేదాలకు తావు లేకుండా అందరూ నడవాలి'

VZM: నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావు లేకుండా నడవాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నాయకులు పనిచేయాలన్నారు. అలాగే, నాయకులు, కార్యకర్తలు ఒకే తాటిపై నడవాలని సూచించారు.