ASR: పీజీఆర్ఎస్‌కు సంబంధించి నవీకరించిన క్యూఆర్ కోడ్‌ను మీడియాల్లో తప్పనిసరిగా ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంతి ఆదివారం అధికారులను ఆదేశించారు. ప్రచురణలో జాప్యం లేకుండా చూడాలన్నారు. క్యూఆర్ కోడ్ ప్రచురణపై చీఫ్ జనరల్ ఆఫీసర్ సమీక్షించనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నవీకరించిన క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు స్పందన తెలపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్త క్యూఆర్ కోడ్ ప్రచురణ తప్పనిసరి'


