హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

VZM: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.