SKLM: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 14న శ్రీకాకుళంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. డిప్లొమా, బీటెక్, మెకానికల్ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు అర్హులని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 14న జాబ్ మేళా


