హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయంలో ఎమ్మెల్యే జేసీ ప్రత్యేక పూజలు

ATP: దేవీ నవరాత్రుల తొలిరోజు సందర్భంగా తాడిపత్రి పట్టణం సంజీవ్ నగర్‌లోని గాయత్రి మాత ఆలయంలో బాలత్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ ఉమామ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు.