PLD: నరసరావుపేటలోని శంకరభారతీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మానవతా సొసైటీ ఆధ్వర్యంలో 250 మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా వీటిని అందజేసి, విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని పిలుపునిచ్చారు. సొసైటీ ఛైర్మన్ రామ శేషగిరిరావు మేదరమెట్లను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ


