BPT: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గత అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్షించి, అనంతరం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్‌లో PGRS


