హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం ధరల కంటే అధిక వసూళ్ల ఆరోపణలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని 384 రిటైల్ మద్యం దుకాణాలతో పాటు బార్లు, అనధికారిక బెల్ట్‌షాపులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. అధిక ధరల విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలంటున్నారు.