WG: జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ రేపు యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు అర్జీలతో పాటు meekosam.ap.gov.in ద్వారా 1100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు నేరుగా రాకుండా ప్రతినిధుల ద్వారా అర్జీలు పంపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు యథావిధిగా PGRS: కలెక్టర్


