హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశం

NDL: ఆళ్లగడ్డలో టీడీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సంస్థాగత బలోపేతం, ప్రజల్లో పార్టీకి మరింత చేరువ కావడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.