హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విధులకు హాజరైన ఉద్యోగులు

SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం విధులకు హాజరై వైద్య సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెను తాత్కాలికంగా విరమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విధులకు హాజరుకావాలని ఉన్నతాధికారులు కోరినట్లు తెలిపారు.