NDL: డోన్ టీడీపీ కార్యాలయంలో బీసీ సమావేశం ఆదివారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా బీసీల రాజకీయ అభ్యున్నతికి కృషి చేస్తామని, కీలక పదవుల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయంలో బీసీ సమావేశం


