హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడవి తల్లి బాట 2.0కు శ్రీకారం

ASR: డోలీ రహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకవాడ, రాకోట, సువర్ణవాడ, వేములకొండ గ్రామాలను కలుపుతూ 3.4 కి.మీ. బీటీ రహదారి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. రూ.2.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు.