హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

PLD: పేద కుటుంబాలకు CMRF ఎంతో అండగా నిలుస్తోందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తన కార్యాలయంలో 160 మంది లబ్ధిదారులకు రూ.74.31 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. వైద్య అవసరాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.