హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలోకి TDP మాజీ కౌన్సిలర్ కుమారులు

KDP: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ వైఎస్ హమీద్ కుమారులు వైఎస్ ఖలీద్, వైఎస్ అజీజ్ తమ కుటుంబ సభ్యులతో పాటు మరో 50 కుటుంబాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పనితీరుపై విసుగు చెంది, వైఎస్ జగన్ నాయకత్వంపై నమ్మకంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వారు పేర్కొన్నారు.