హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభ

PLD: జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధాన వారధులుగా కీలక పాత్ర పోషిస్తున్నారని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకురాలు బీ. సుధా కిరణ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రథమ మహాసభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. జర్నలిజం పవిత్రమైన, గౌరవప్రదమైన వృత్తి అని, కష్టం వస్తే క్షేత్రస్థాయిలో ముందుండి నిలిచేది జర్నలిస్టులే అని చెప్పుకొచ్చారు.