హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బాల త్రిపుర సుందరిగా దుర్గమ్మ దర్శనం

KDP: సిద్దవటం మండలం భాకరాపేట సమీపంలోని 11వ బెటాలియన్‌లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ దుర్గమ్మ అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి విఘ్నేశ్వర శర్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ పోలీసులు శ్రీనివాసులు, మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.