హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: సింగరాయకొండ (మం) పాకల బీచ్ ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.