హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ప్రకాశం: ఎర్రగొండపాలెంలోని పలు వీధుల్లో రూ. 20 లక్షల వ్యాయామంతో నిర్మిస్తున్న డ్రైనేజీ, సైడ్ కాలువల పనులకు ఆదివారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని, అందులో భాగంగానే వీటిని నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.