KDP: సిద్ధవటం మండలం కనుములోపల్లి సమీపంలోని మానసా దేవి ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పూజారి వీరయ్య స్వామి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి మహా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రాఘవేంద్ర ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మానసా దేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు


