NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కైలాసం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తూరులో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం


