BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించనున్న జీకేపీఎల్ సీజన్-2 క్రికెట్ పోటీలకు నేడు సాయంత్రం ఆటగాళ్ల వేలం జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ తరహాలో నిర్వహించే ఈ టోర్నీ కోసం వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేసి జట్లను ఖరారు చేయనున్నారు. ఈ పోటీలపై స్థానిక యువత, క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
గోరికొత్తపల్లిలో నేడు జీకేపీఎల్ సీజన్-2 వేలం


