TG: రాష్ట్రంలో బీసీ, మైనార్టీ గురుకుల సీవోఈల్లోని విద్యార్థులకు ఈనెల 16వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. IIT-JEE, క్లాట్ పరీక్షల నేపథ్యంలో తరగతులు నిర్వహించి, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని, సిలబస్ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు వారికి సెలవులు ఇవ్వనుంది.
వార్తలు
వారికి.. 16 వరకు ప్రత్యేక తరగతులు


