హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్‌ ముందు రైతుల ధర్నా

SRPT: వ్యవసాయానికి 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు కొమ్మాల గ్రామ రైతులు ఆదివారం అర్వపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్‌ కోతలు, తక్కువ వోల్టేజీతో మోటార్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు  కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు ఎండిపోకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు.