హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ ఉక్కుపాదం

TG: గోవా - హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఈగల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పరారీలో ఉన్న కస్టోడియో ఫెర్నాండెజ్‌ను అరెస్ట్ చేశారు. ఈగల్, హెచ్-న్యూ, హైదరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో గోవా లింక్‌లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన 25 మందికి పైగా వ్యక్తులపై విచారణ జరగనుంది.