హైదరాబాద్: 28°C
వార్తలు

మద్రాస్‌లో బ్రెయిన్‌ సెంటర్‌ను సందర్శించిన మోదీ

తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లో ఉన్న సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌ను సందర్శించారు. కేంద్రం పనితీరు, పరిశోధనల గురించి నిపుణులు ఆయనకు వివరించారు. మానవ మెదడుపై పరిశోధనలు, ఆధునిక సాంకేతికతతో మెదడు నిర్మాణాన్ని అధ్యయనం చేసే విధానాలను ప్రధానికి వివరించారు.