హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండి కూటమి ర్యాలీ.. సుప్రీంకోర్టులో పిటిషన్

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ర్యాలీగా బయల్దేరింది. వీరికి మద్దతుగా ఈ ర్యాలీలో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు రాహుల్‌తో పాటు మరికొంతమంది నేతలకు అనుమతి లభించింది. అయితే, రాహుల్ ర్యాలీలో ఉండటంతో ఆయన లీగల్ టీమ్ పిటిషన్ దాఖలు చేసింది.