హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించటమే మా లక్ష్యం'

దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. జంతర్ మంతర్‌ను ఢీ నోటిఫై చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలోని ప్రజలంతా తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.