హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాలో పోలీసుల ప్రత్యేక నాకాబంది

NLR: శరన్నవరాత్రుల నేపథ్యంలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 20 లాడ్జిలను తనిఖీ చేసి, వివిధ ఉల్లంఘనలపై 227 కేసులు నమోదు చేసి రూ.1,21,540 జరిమానా విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.