హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి

NLG: నల్గొండ ఇందిరాభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల నుంచి ఈరోజు వినతిపత్రాలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి చొరవ చూపారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఎలాంటి జాప్యం లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.‌