NGKL: కల్వకుర్తి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం గీత పారాయణం, హనుమాన్ చాలీసా గో పూజ పల్లకి సేవ, కుంకుమార్చన కార్యక్రమాలను పండుగగా నిర్వహించారు. ఆలయం పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కలిమిచెర్ల గోపాల్, ప్రకాష్,కిషన్, శ్రీధర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు


