హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహారాజా అగ్రసేన్ ఆశయాలు ఆదర్శనీయం: స్పీకర్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మహారాజా అగ్రసేన్ 5150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. అగ్రసేన్ త్యాగం, కరుణ, శాంతి, సామ్యవాదాల ప్రతిక అని కొనియాడారు. సమాజ హితం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.