GDWL: ఎర్రవల్లి మండలంలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. డి-34 అనుసంధాన కాలువలకు నీరు రాక షేకుపల్లి, సాసనూలు, దువాసిపల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు సాగునీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని అధికారులను కోరారు.
తెలంగాణ
VIDEO: నీళ్ళు లేక ఎండుతున్న వరి పొలాలు


