హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జీరా వాటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

జీరా వాటర్ రోజువారీ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. ఉదయాన్నే పరగడుపున జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగై, గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజాన్ని వేగవంతం చేసి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది.