VZM: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాలకు చెందినవారు అమ్మవారి విగ్రహాలను ట్రాక్టర్ల పై పెట్టి మహిళలు కలశాలను తలపై పెట్టుకుని భాజ భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అలాగే బాణాసంచా కాల్చారు.
ఆంధ్రప్రదేశ్
గజపతినగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం


